Bharat Taxi Service in India: ఓలా, ఉబర్‌లకు పోటీగా భారత్ టాక్సీ సర్వీస్, ప్రారంభం ఎప్పుడు? ఎవరికి ప్రయోజనం

Bharat Taxi Service in India: ఓలా, ఉబర్‌లకు పోటీగా భారత్ టాక్సీ సర్వీస్, ప్రారంభం ఎప్పుడు? ఎవరికి ప్రయోజనం

Continues below advertisement

Bharat Taxi Service in India | న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం భారతదేశపు మొట్టమొదటి సహకార టాక్సీ సర్వీస్ (cooperative cab service) అయిన భారత్ సేవను ప్రారంభించనుంది. ఓలా, ఊబర్ లాంటి క్యాబ్ సర్వీసులకు భారత్ ట్యాక్సీ సర్వీసు గట్టి పోటీని ఇవ్వనుంది. ఈ ప్రయత్నం ముఖ్య లక్ష్యం ఏంటంటే.. డ్రైవర్లకు వారి సంపాదనలో పూర్తి భాగాన్ని అందించడం. దీంతో పాటు ప్రయాణికులు ఇప్పుడు ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్ల కంటే ప్రభుత్వ పర్యవేక్షణలోని వాహనాల్లో ప్రయాణించే అవకాశాన్ని పొందుతారు.

Continues below advertisement
Sponsored Links by Taboola